తేదీ ద్వారా శోధించండి
నుండి కు
1 - 20 ఆఫ్ 72 ఫలితాలు
ఎంపిక
వర్గం :
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
ఉపశీర్షికలు :

ప్రాక్టీస్ మాస్టర్ గా చేస్తుంది, 4 యొక్క4 వ భాగం

00:28:25

ప్రాక్టీస్ మాస్టర్ గా చేస్తుంది, 4 యొక్క4 వ భాగం

ఉన్న పరిస్థితిలో ఎప్పుడైతె మీ త్యాగం అవసరమో, అప్పుడు మీ ప్రేమ తప్పక ఉండాలి అన్నిటికీమించి. మీ ప్రాధాన్యత పైన, మీ స్వంత భద్రత పైన, మీ స్వంత రక్షణ పైన, మీరు అది ప్రతీది మీకు ఉత్తమమని ఎప్పుడైనా అనుకోను దానికంటే పైన. నన్ను అర్థం చేసుకున్నారా? (అవును.) రైట్. నేను కూడా అదే చేస్తాను.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-08   1175 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-08

లార్డ్ మహావీర యొక్క జీవితం: గౌషలక్ ను రక్షించుట, 3 యొక్క1 వ భాగం

00:35:49

లార్డ్ మహావీర యొక్క జీవితం: గౌషలక్ ను రక్షించుట, 3 యొక్క1 వ భాగం

మీరు చూస్తున్నారు, ప్రస్తుతానికి, ఇది 100% వీగన్‌ కాలేదు మొత్తం ప్రపంచంలో ఇంకా, కానీ ధోరణి పెరుగుతోంది. మరియు మీరు చూడవచ్చు తక్షణ ప్రభావాలు ఇప్పటికే, సముద్రం అధికారం కలిగి ఉంది మరింత CO2 ను తీసుకోవటానికి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-09   1121 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-09

లార్డ్ మహావీర యొక్క జీవితం: గౌషలక్ ను రక్షించుట, 3 యొక్క2 వ భాగం

00:38:08

లార్డ్ మహావీర యొక్క జీవితం: గౌషలక్ ను రక్షించుట, 3 యొక్క2 వ భాగం

కాబట్టి, మనము జాగ్రత్తగా ఉండాలి మనము చెప్పేది, నిజంగా అవసరం తప్ప. అవసరం లేకపోతే, నిశ్శబ్దంగా ఉండండి. మనం దయగా ఏదో చెప్పలేకపోతే, దయతో, అందంగా, అప్పుడు ఏమీ అనకండి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-10   1051 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-10

లార్డ్ మహావీర యొక్క జీవితం: గౌషలక్ ను రక్షించుట, 3 యొక్క3 వ భాగం

00:37:09

లార్డ్ మహావీర యొక్క జీవితం: గౌషలక్ ను రక్షించుట, 3 యొక్క3 వ భాగం

మనము పరిపూర్ణంగా జన్మించాము, కానీ మనము ప్రపంచంలో ఉంటాము మరియు అన్ని సమ యాలలో కలుషి తంగా. మరియు అది మన స్వభావం అవు తుంది, రెండవ స్వభావం. కాబట్టి, దానిని చూడండి. దానిని చూడండి. మీకు వీలైనంత ఉత్తమంగా ప్రయత్నిం చండి. ప్రజలను సంతోషపెట్టండి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-11   899 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-11

జంతువుల యొక్క బేషరతు ప్రేమ సుప్రీం మాస్టర్ చింగ్ హై కోసం, 2 యొక్క 1 వ భాగం

01:20:49

జంతువుల యొక్క బేషరతు ప్రేమ సుప్రీం మాస్టర్ చింగ్ హై కోసం, 2 యొక్క 1 వ భాగం

జంతువులు కూడా మన ద్వారా చూచును. జంతువులు, అవి గమనిస్తాయి, వాటికి ప్రతిదీ తెలుసు. అవును, మాస్టర్. నేను మీకు చెప్పినట్లే, సాలీడు, అది నాకు తెలియదు అవి చాలా స్పష్టంగా గమనిస్తాయి. ఎందుకంటే అవి నాకు చె ప్పినవి నేను చాలా దయతో ఉన్నాను కాబట్టి అవి నాకు సహాయం చేయాలనుకుంటు న్నాయి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-12   6854 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-12

జంతువుల యొక్క బేషరతు ప్రేమ సుప్రీం మాస్టర్ చింగ్ హై కోసం, 2 యొక్క 2 వ భాగం

00:56:25

జంతువుల యొక్క బేషరతు ప్రేమ సుప్రీం మాస్టర్ చింగ్ హై కోసం, 2 యొక్క 2 వ భాగం

నేను నిజంగా భయపడుతున్నాను మన ప్రపంచం కోసం. నేను ఆశిస్తున్నాను ఏదో జరగవచ్చు. నేను దాని కోసం ప్రార్థిస్తున్నాను మరియు తిరోగమనంలో, ధ్యానం చేయు చున్నాను. (అవును, మాస్టర్.) ప్రపంచ శాంతి సులభంగా ఉండెను. (వావ్. అవును.) ఇది మొదట వచ్చింది. కానీ విషయం ఏమనగా మనకు ప్రపంచ వేగన్ గా లేకపోతే, అప్పుడు ఈ ప్రపంచ శాంతి కొనసాగడం కష్టం. (అవును, మాస్టర్.) ఎందుకంటే చంపే కర్మ చంపే కర్మలను పు ట్టిస్తుంది. (అవును.) దేవుండ్ల
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-13   5207 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-13

లార్డ్ మహావీర యొక్క జీవితం: అతని సన్యాసి ఆధ్యాత్మిక సాధన యొక్క ఆరవ సంవత్సరం, 2 యొక్క 1 వ భాగం

00:43:05

లార్డ్ మహావీర యొక్క జీవితం: అతని సన్యాసి ఆధ్యాత్మిక సాధన యొక్క ఆరవ సంవత్సరం, 2 యొక్క 1 వ భాగం

ప్రతి ఉద్యోగం, మనం జీవితములో ఆనందించె ప్రతిదీ మరొకరికి కొంత శ్రమను ఖర్చుచేయును. కాబట్టి, మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. మరియు మనం ఏమి చేయగ లిగితె ఈ ప్రపంచం కోసం, మనం త్యాగం లేదా ఎవరికైనా నిజంగా సహాయం చేసినట్లు కాదు. ఇది ఇవ్వడం మరియు తీసుకోవడం మనందరికీ చేయవలసిన కర్తవ్యం ఉంది.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-18   1497 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-18

లార్డ్ మహావీర యొక్క జీవితం: అతని సన్యాసి ఆధ్యాత్మిక సాధన యొక్క ఆరవ సంవత్సరం, 2 యొక్క 2 వ భాగం

00:41:12

లార్డ్ మహావీర యొక్క జీవితం: అతని సన్యాసి ఆధ్యాత్మిక సాధన యొక్క ఆరవ సంవత్సరం, 2 యొక్క 2 వ భాగం

కాబట్టి, ఈ జీవితకాలంలో, మీరు దీక్ష తీసుకు న ప్పటికి మరియు మీరు చాలా ధ్యానం చేసిన్నప్పటికి, మనకు ఇంకా విషయాలు జరుగుతాయి కొన్నిసార్లు, అయినప్పటికీ కొంతవరకు తగ్గించబ డును, కొంతవరకు సరళత చేయ బడింది, మనము ఇంకా భరించాలి. అయితే సరే? మాస్టర్స్ కూడా, మినహాయింపు లేదు; బుద్ధులకు కూడా, మినహాయింపు లేదు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-19   1053 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-19

లార్డ్ మహావీర యొక్క జీవితం: సంగం చేత ఘోరమైన హింస, 4 యొక్క 1 వ భాగం

00:29:08

లార్డ్ మహావీర యొక్క జీవితం: సంగం చేత ఘోరమైన హింస, 4 యొక్క 1 వ భాగం

చాలా మంది గురువులు వివాహం చేసుకున్నారు. పాత కాలంలో, లేదా ఇప్పుడు కూడా, ఇప్పుడు భారతదేశంలో, దీని అర్థం కాదు వారికి జ్ఞానోదయం కాలేదు అని. బయట చూడకండి. లోపల చాలా ముఖ్యమైనది.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-20   1230 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-20

లార్డ్ మహావీర యొక్క జీవితం: సంగం చేత ఘోరమైన హింస, 4 యొక్క 2 వ భాగం

00:32:35

లార్డ్ మహావీర యొక్క జీవితం: సంగం చేత ఘోరమైన హింస, 4 యొక్క 2 వ భాగం

నేను మీకు చెప్తున్నాను, కాబట్టి మీకు తెలుసు మహావీరుడు ఎందుకు బాధపడ్డాడు, బుద్ధుడు బాధపడ్డాడు, సత్పురుషులు బాధపడతారు. లేదా వారు పనులు చేసినట్లు అనిపిస్తుంది అది యోగ్యమైనది కాదని గొప్ప జ్ఞానోదయ వ్యక్తికి. వారు చేయవలెను, ఒప్పందం కారణంగా. మీ శిష్యులు ఎక్కువ సంఖ్యగా ఉంటే, మీరు సంతకం చేయవలసిన ఒప్పందం పెద్దగా ఉంటుంది మీరు క్రిందికి దిగి రాకముందే.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-21   1130 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-21

లార్డ్ మహావీర యొక్క జీవితం: సంగం చేత ఘోరమైన హింస, 4 యొక్క 3 వ భాగం

00:33:50

లార్డ్ మహావీర యొక్క జీవితం: సంగం చేత ఘోరమైన హింస, 4 యొక్క 3 వ భాగం

కాబట్టి, సంగం ప్రయత్నించిన తర్వాత చాలా అలిసిపోయినది ఈ ఉపాయాలను లార్డ్ మహావీరుడిపై అవి పని చేయలేదు. "మరోవైపు," దీనికి విరుద్ధంగా, “ఈ బాధాకరమైన హింసలు సహించిన తరువాత కూడా, మహావీరుడు భరోసాతో ఉన్నాడు అతని ధ్యానం యొక్క ఉన్నత స్థితిలో."
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-22   1072 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-22

లార్డ్ మహావీర యొక్క జీవితం: సంగం చేత ఘోరమైన హింస, 4 యొక్క 4వ భాగం

00:29:47

లార్డ్ మహావీర యొక్క జీవితం: సంగం చేత ఘోరమైన హింస, 4 యొక్క 4వ భాగం

కాబట్టి, మీకు కావాలంటే లోపల మరింత అనుభవంను, మీకు మరింత సాక్షాత్కారం కావాలంటే, మీరు దానిపై కష్టపడాలి. మీ చుట్టూ ఉన్న దృశ్యం భ్రమను అనుమతించవద్దు, ఏమీ కూడ, మిమ్మల్ని ప్రలోభపెట్టవద్దు, మిమ్మల్ని మరల్చవద్దు, మీకు భంగం కలిగించవద్దు, లేదా మిమ్మల్ని అడ్డుకోవద్దు. మీరు నిజంగా, నిజంగా ఉండాలి హృదయపూర్వకంగా దానిని కోరుకుంటే మరి ఏ ఇతర దాని పైన ను. అప్పుడు మీరు దాన్ని పొందుతారు. అది ఖచ్చితంగా.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-23   1335 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-23

సుప్రీం మాస్టర్ చింగ్ హై యొక్క ప్రేమపూర్వక ఆందోళన ఆఫ్రికా మరియు చైనా కోసం

00:29:19

సుప్రీం మాస్టర్ చింగ్ హై యొక్క ప్రేమపూర్వక ఆందోళన ఆఫ్రికా మరియు చైనా కోసం

అప్పటి నుండి, మనము ఎప్పుడూ మహమ్మారులను మరియు ఇబ్బందులను కలిగి ఉన్నాము ఎందుకంటే అందువలన. చంపే కర్మ కారణంగా, అమాయకులను చంపడం, ఇది శుభ్రం చేయబడాలి, ఎంత బాధాకరమైన మరియు విచారంగా ఉన్న. కానీ మార్గం లేదు మనము దానిని నివారించవచ్చు. మనము మన జీవన విధానంను మార్చకపోతే, మనము మన విధిని మార్చలేము.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-24   12207 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-24

లార్డ్ మహావీర యొక్క జీవితం: డెమోన్ రాజుకు శరణము, 6 యొక్క 1 వ భాగం

00:33:33

లార్డ్ మహావీర యొక్క జీవితం: డెమోన్ రాజుకు శరణము, 6 యొక్క 1 వ భాగం

మనము చిత్తశుద్ధిగా ఉంటే, మనల్ని మనం శుద్ధి చేసుకుంటాం ఆ సంకల్పంతో మరియు చిత్తశుద్ధితో. ఆపై మనకు ఉంది మన చుట్టూ సరిహద్దు లేదు, మన అయస్కాంత క్షేత్రం చుట్టూ. కాబట్టి బుద్ధుడు సులభంగా మమ్మల్ని ఆశీర్వదించ గలడు మరియు ఉద్ధరించడానికి మనకు సహాయపడును - బుద్ధులు లేదా సెయింట్స్.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-27   1678 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-27

లార్డ్ మహావీర యొక్క జీవితం: డెమోన్ రాజుకు శరణము, 6 యొక్క 2 వ భాగం

00:39:19

లార్డ్ మహావీర యొక్క జీవితం: డెమోన్ రాజుకు శరణము, 6 యొక్క 2 వ భాగం

మీకు నిజంగా ఇష్టం లేకపోతే ఏదైనా మాస్టర్‌ను అనుసరించడానికి, అప్పుడు బుద్ధుడి సూత్రాలను, అనుసరించండి. సూత్రాలను అధ్యయనం చేయండి, ఒంటరిగా ఉండండి, సూత్రాలను అనుసరించండి. కనీసం మీరు బయటకు వెళ్లకపోతే మరియు ఎవరితోనైనా సంభాషించకపోతే, అప్పుడు ఐదు సూత్రాలు లేదా పది సూత్రాలు మీకు సరిపోతాయి. మరియు వీగన్‌ గా ఉండండి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-28   1537 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-28

లార్డ్ మహావీర యొక్క జీవితం: డెమోన్ రాజుకు శరణము, 6 యొక్క 3 వ భాగం

00:33:15

లార్డ్ మహావీర యొక్క జీవితం: డెమోన్ రాజుకు శరణము, 6 యొక్క 3 వ భాగం

మనము పారదర్శకంగా ఉన్నాము మొత్తం విశ్వానికి. మనము నిజంగా ఏమీ దాచలేము. ప్రజల గురించి మాట్లాడటం కాదు ఎవరైతె మేజిక్ కలిగి ఉన్నారో, లేదా ఈ స్పష్టమైన కన్ను ఉన్నవారు, వారు మీ ప్రకాశాన్ని చూడగలరు, మీరు ఎలాంటి వ్యక్తులు అని తెలుసుకోవడానికి. మీ అయస్కాంత క్షేత్రం ప్రతిదీ చెప్పును, మీ ప్రకాశం ప్రతిదీ చెబుతుంది.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-29   1335 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-29

లార్డ్ మహావీర యొక్క జీవితం: డెమోన్ రాజుకు శరణము, 6 యొక్క 4 వ భాగం

00:31:27

లార్డ్ మహావీర యొక్క జీవితం: డెమోన్ రాజుకు శరణము, 6 యొక్క 4 వ భాగం

మనకు ఎప్పుడు కొన్ని తప్పు భావనలు, ఎక్కడైనా, ఎప్పుడైనా కలుగునో, మనము పడిపోయినప్పుడు, ఉన్నత స్థాయి నుండి దిగువ స్థాయికి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఏమైనా వెంటనే తెంచివేయండి మీరు సరైనది కాదని అనుకునప్పుడు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-30   1358 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-04-30

లార్డ్ మహావీర యొక్క జీవితం: డెమోన్ రాజుకు శరణము, 6 యొక్క 5 వ భాగం

00:34:41

లార్డ్ మహావీర యొక్క జీవితం: డెమోన్ రాజుకు శరణము, 6 యొక్క 5 వ భాగం

అన్ని జంతువులు కాదు భౌతిక జంతువులు. వారిలో ఎక్కువ ఒక ఖగోళ నివాసం నుండి ఉన్నవి. అవి దిగి వచ్చినవి కొంత ఉద్దేశ్యము కోసం, వ్యక్తిగతంగా లేదా మానవజాతికి సహాయం చేయడానికి. అవి మానవజాతికి సహాయం చేయడానికి కోరుకోకపోయినా, వారి స్వంత ఖగోళ శక్తి కూడా మన ప్రపంచానికి కొంత ఆశీర్వాదం తెచ్చింది. కాబట్టి, అందుకే మనం తప్పక అన్ని జంతువులను నిజంగా గౌరవించవలె ను, మరియు మనం చూచు ఏ జీవులనైనా.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-05-01   1581 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-05-01

లార్డ్ మహావీర యొక్క జీవితం: డెమోన్ రాజుకు శరణము, 6 యొక్క 6 వ భాగం

00:35:12

లార్డ్ మహావీర యొక్క జీవితం: డెమోన్ రాజుకు శరణము, 6 యొక్క 6 వ భాగం

కాబట్టి, మనం చేయాల్సిందల్లా, ఇంకా మన శక్తి మనకు తెలియకపోయినా లేదా మనకు తెలియదు మనము ఇంకా ఏ స్థాయిలో ఉన్నామో, చిత్తశుద్ధితో ఉండండి. చిత్తశుద్ధితో. మీ స్వచ్ఛమైన ఉద్దేశ్యాన్ని ఉంచండి విముక్తి కావాలని, అంతిమ సత్యం కావాలని, ఆపై దేవతలందరు మీకు సహాయం చేస్తారు మరియు మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు హానికరమైన విషయాలు వచ్చినా, అవి కరిగిపోతాయి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-05-02   1659 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-05-02

వేగన్ వరల్డ్ ఉంటుంది!, 4 యొక్క 1 వ భాగం

00:30:38

వేగన్ వరల్డ్ ఉంటుంది!, 4 యొక్క 1 వ భాగం

ఉల్లాసము! మనకు! (ఉల్లాసము!) మనకు మరియు సుప్రీం మాస్టర్ టీవీ కోసం; ప్రపంచం మరింత శాంతి, మరింత దయ కలిగి ఉండటానికి; జంతువులకు, తక్కువ బాధ; అందరూ సంతోషంగా, సంతోషంగా ఉంటారు. ఇక నుండి, అది ఉంటుంది. ఆమెన్.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-05-05   1369 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2020-05-05
అప్ప్
QR కోడ్ను స్కాన్ చేయండి లేదా డౌన్లోడ్ చేయడానికి సరైన ఫోన్ సిస్టమ్ను ఎంచుకోండి
ఐఫోన్
ఆండ్రోయిడ్
ఉపశీర్షికలు