తేదీ ద్వారా శోధించండి
నుండి: కు:
మాస్టర్ మరియు శిష్యుల మధ్య

Take a look into the candid conversations between Supreme Master Ching Hai and Her disciples, on subjects ranging from spirituality to daily life, as well as rare insights into other realms beyond Earth. We must open our hearts to all kinds of noble influence, all kinds of noble company; we must take advantage of this chance. If we still believe that to improve our purity, to improve our wisdom is the highest purpose of humanity, then we must make effort. ~ Supreme Master Ching Hai (Vegan) World-renowned Humanitarian, Artist, and Spiritual Master

బుద్ధుని సారాంశం, 5 యొక్క 3 వ భాగం Feb. 28, 2005

00:30:54

బుద్ధుని సారాంశం, 5 యొక్క 3 వ భాగం Feb. 28, 2005

నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మరొక బుద్ధుడు ఉన్నాడు మీ మధ్య ఎవరు కూర్చుంటారు. వావ్!) ఊహించు చూద్ధాము. నేను బుద్ధుడిని కాదు. ఎవరు? మీరు సరిగ్గా ఊహిస్తే, మీరు ఒకరు కావచ్చు. లేదా మీరే సూచించుకొండి, ఇది కూడా మంచిది. మీరు అని అనుకుంటే, మీరే సూచించుకొండి, ఇది మంచిది. నాకుచెప్పు! నాకుచెప్పు! ఈసారి మీరు ఊహించండి, సరేనా?
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-11   69 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-11

బుద్ధుని సారాంశం, 5 యొక్క 2 వ భాగం Feb. 28, 2005

00:34:13

బుద్ధుని సారాంశం, 5 యొక్క 2 వ భాగం Feb. 28, 2005

వచ్చినందుకు ధన్యవాదాలు - శుభాకాంక్షలు. ధన్యవాదాలు, ప్రియుడా! మీరు చాలా మంచివారు. మీరు అంత స్నేహపూర్వక అబ్బాయివి! మీరు అంత స్మార్ట్ బాయ్ వి ! మరియు స్నేహపూర్వక ముగా మరియు మంచిది, మంచిది, మంచిది! ఓహ్, అతను తన ఆహారాన్ని వదులు కున్నాడు వచ్చి నన్ను పలకరించాడు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-10   196 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-10

బుద్ధుని సారాంశం, 5 యొక్క 1 వ భాగం Feb. 28, 2005

00:35:27

బుద్ధుని సారాంశం, 5 యొక్క 1 వ భాగం Feb. 28, 2005

బహుశా నేను ఎదో ఒకరోజున పుట్టాను హంగేరియన్ గా, ఎందుకంటే నేను చాలా ప్రేమిస్తున్నాను (వేగన్) గౌలాష్ ను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నేను వండినది అదే. సరే, నేను అనుకోలేదు ఇది గౌలాష్ పర్ సే అని, కానీ నేను అలా వండుకున్నాను, అటువంటిది, అన్ని సమయంలలో.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-09   232 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-09

ఫార్మోసా ఒక ఆశీర్వా దింపబడిన భూమి అనేక హెవెన్ గేట్స్‌తో, 2 యొక్క 2 వ భాగం Jan. 12, 2018

00:41:47

ఫార్మోసా ఒక ఆశీర్వా దింపబడిన భూమి అనేక హెవెన్ గేట్స్‌తో, 2 యొక్క 2 వ భాగం Jan. 12, 2018

మరియు మీ కుక్కకు చెప్పండి, “ఓహ్ నీవు నా ఏకైక కుక్కవు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. " నాకు ఏడు ఉన్నవి, కాని అవి అన్నిఅనుకుంటున్నావి అతను లేదా ఆమెను మాత్రమే నేను ప్రేమించుచున్నానని. మీరు అలా ఉండాలి వాటికి అలా అనిపించేలా చేయండి. లేకపోతే అవి బాధపడతావి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-08   487 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-08

ఫార్మోసా ఒక ఆశీర్వా దింపబడిన భూమి అనేక హెవెన్ గేట్స్‌తో, 2 యొక్క 1 వ భాగం Jan. 12, 2018

00:30:22

ఫార్మోసా ఒక ఆశీర్వా దింపబడిన భూమి అనేక హెవెన్ గేట్స్‌తో, 2 యొక్క 1 వ భాగం Jan. 12, 2018

ముప్పై మూడు మోక్షపు గేట్లు ఒక చిన్న ద్వీపంలో కేంద్రీకృతమై ఉన్నవి. ఏదేశములో కూడ ఇన్ని లేవు. కాదు.పెద్ద వి అన్ని కలిగి లేవు. మీరు చాలా అదృష్టవంతులు, తైవానీస్ గా ఉండుటకు మరియు ఇక్కడ కూర్చుని ఉండుటకు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-07   753 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-07

స్టేట్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్స్, 4 యొక్క 4 వ భాగం Feb. 28, 2005

00:37:17

స్టేట్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్స్, 4 యొక్క 4 వ భాగం Feb. 28, 2005

మరియు ఐదవ స్థాయి జీవులు, వారు ఇక్కడకు రావాలనుకుంటే గ్రహంను సందర్శించడానికి, లేదా సాక్షాత్కారంకి సహాయం చేయడానికి, భౌతిక శరీరంలో వ్యక్తమవుతుంది, వారు 30 రోజులు ఉండగలరు హానిచేయ కుండా వారి ఆధ్యాత్మిక స్థితి ని. ఎక్కువ ఒత్తిడి లేకుండా. వారు 30 రోజులు ఉండగలరు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-06   359 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-06

స్టేట్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్స్, 4 యొక్క 3 వ భాగం Feb. 28, 2005

00:37:56

స్టేట్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్స్, 4 యొక్క 3 వ భాగం Feb. 28, 2005

మాకు కొంత ప్రతికూలత ఉంది, కొంత సానుకూలత ఉంది - సానుకూలతపై దృష్టి పెట్టండి. ప్రతికూలత పై అన్ని సమయాలలో మూల్గుచు ఎడ్చేకంటె మంచిది, మరియు సానుకూలత ను కూడా మర్చి పొండి. కాబట్టి, ఫర్వాలేదు. ఏది ఏమైనా, దానితో జీవించండి, దానితో పని చేయండి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-05   420 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-05

స్టేట్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్స్, 4 యొక్క 2 వ భాగం Feb. 28, 2005

00:37:37

స్టేట్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్స్, 4 యొక్క 2 వ భాగం Feb. 28, 2005

కాబట్టి ఉన్నత స్థాయి మాస్టర్ క్రిందికి వస్తుంది మరియు వాటిలొ ఈ శక్తి ని మేల్కొల్పుతుంది మరియు చెప్పారు, "మీకు ఇది ఉంది, బేబీ, నీ దగ్గర ఉంది! దాన్ని వాడండి! " మీరే మళ్లీ మీకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించండి మరియు మీరు మిమ్మల్ని శుభ్రపరచండి, శుద్ధి చేయండి, ఆపై మీరు అలా అవుతారు, మీరు ముందు కలిగి ఉన్న స్వచ్ఛమైన స్థితి కి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-04   578 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-04

స్టేట్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్స్, 4 యొక్క 1 వ భాగం Feb. 28, 2005

00:36:01

స్టేట్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్స్, 4 యొక్క 1 వ భాగం Feb. 28, 2005

ఆస్ట్రల్ స్థాయి సృష్టించిన తరువాత, భారీ విషయాలు స్థిరపడ్డాయి దిగువన మరియు భౌతిక ప్రపంచంగా మారింది, ఇది అద్భుతమైన ప్రపంచం, నేను మీకు చెప్ప్తున్నాను. ఇది ఒక్కటే భౌతిక శరీరం ఉంది. ఆపై, ఏమైనా మిగిలి ఉంటే, ఏది భారీగా ఉంటుందో భౌతికము కంటే, అప్పుడు అది కూడా సృష్టి యొక్క దిగువకు, తక్కువగా మునిగిపోతుంది, మరియు మనము దానిని నరకం అని పిలుస్తాము.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-03   800 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-03

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 11 April 7, 2019

00:35:11

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 11 April 7, 2019

పక్షులు, మరియు చెట్లు మరియు అన్ని జీవులు, వారు వారి తమ సొంత మాస్టర్ ను, కలిగియున్నారు మరియు వారు అందరు వారి జ్ఞానోదయ డిగ్రీ, కలిగియున్నారు కాబట్టి, వారు ధర్మంను కూడా మాట్లాడతారు; వారు కూడా బోధిస్తారు. మీకు వినడానికి చెవులు లేవు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-02   556 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-02

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 10 వ భాగం April 7, 2019

00:32:15

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 10 వ భాగం April 7, 2019

బుద్ధుడు చెప్పారు బుద్ధులందరూ సౌండ్ స్ట్రీమ్‌ పై ఆధారపడతారు ప్రపంచానికి రావటానికి చేతనశీల జీవులను విమోచనము చేయడానికి. మరియు అందరు బుద్ధులు, జ్ఞానోదయం పొందిన జీవులు, సౌండ్ స్ట్రీమ్‌పై ఆధారపడతాయి అసలు మూలానికి తిరిగి వెళ్లడానికి. ఆ మూలం.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-01   530 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-01

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 9 వ భాగం April 7, 2019

00:42:51

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 9 వ భాగం April 7, 2019

కాబట్టి, ఆమె ప్రతిచోటా వెళ్ళవచ్చు. ఆమె తనను తాను అవతరించవచ్చు అన్ని వేర్వేరు ప్రదేశము లలో మరియు వివిధ దేశా లలో, విభిన్న రాజ్యాలలో, మరియు వివిధ జీవులతో మాట్లా డుతుంది వారిని మేల్కొల్పడానికి మరియు వారిని విముక్తి చేయడానికి, ఆమె శక్తి కారణంగా, అందుచేతనే. ఆమె చాలాఏకాగ్రత దృష్టి పెడుతుంది, ఆమె కోసం భౌతిక ప్రపంచం ఇక లేదని. అంతా కేవలం స్వచ్ఛమైన, స్వచ్ఛమైన కాంతి మరియు శక్తి, ఆధ్యాత్మిక శక్తి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-30   682 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-30

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 8 వ భాగం April 7, 2019

00:36:18

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 8 వ భాగం April 7, 2019

ఎందుకంటే మానవులు విశ్వాసం యొక్క బలం లో పరిమితం మరియు సద్గు ణాలు లేకపోవడం, కాబట్టి నిజంగా ప్రార్థన చేయడం కష్టం. బహుశా బ్లా బ్లా కానీ హృదయంతో కాదు, వంద శాతం కాదు పూర్తిగా ప్రార్థించుటకు. అందువలన, కొన్ని ప్రార్థనలు నెరవేరవు. లేదా తగినంత స్వచ్ఛంగా ఉండక పోవచ్చు స్వీకరించడానికి, తగినంత విలువైనది కాదు ఆశీర్వాదం స్వీకరించడానికి మరియు సెయింట్స్ నుండి సహాయం పొందుటకు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-29   619 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-29

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 7 వ భాగం, April 7, 2019

00:35:52

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 7 వ భాగం, April 7, 2019

ఎవరైనా ఆమెను విశ్వసిస్తే, క్వాన్ యిన్ బోధిసత్వాలో, మరియు అతని జీవితమంతా ఆమెను గౌరవిస్తే, మరియు సహాయం కోసం ఆమెను పిలుస్తే, అంతా చిత్తశుద్ధితో, తీరని పరిస్థితిలో, ఆమె అతనికి సహాయం చేస్తుంది.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-28   586 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-28

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 6 వ భాగం April 7, 2019

00:34:27

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 6 వ భాగం April 7, 2019

ఇది క్వాన్ యిన్ విధానం సాధన చేసే శక్తి. వినికిడి అధ్యాపకులలో - కానీ లోపల, అసలుది. చెవులు కాదు, ఎందుకంటే చెవులతో, మనము బయట మాత్రమే వింటాము. కాబట్టి, మనము బయట వినికిడి యొక్క శ్రద్ధను త్రెంచి నప్పుడు ఏ శబ్దం లేదు, ఏ శబ్దం మీద ఆధారపడటం లేదు మన చుట్టూ, అప్పుడు మనము వినవచ్చు నిజమైన బోధ, నిజమైన ధర్మం, మరియు నిజమైన శక్తిని సాధించండి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-27   661 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-27

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 5 వ భాగం April 7, 2019

00:32:32

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 5 వ భాగం April 7, 2019

విముక్తి కోసం కోరుకుంటున్నాను, అది ఉత్తమమైనది. మరేదైనా మీకు కారణమవుతుంది మరింత ఇబ్బందికి, మీ బాధను పొడిగిస్తుంది షాడో యూనివర్స్‌లో, ఎత్తైన రాజ్యంలో కూడా, ఎత్తైన మోక్షము. పనికిరాదు. కొందరు గొప్ప మాస్టర్స్ షాడో యూనివర్స్ పైన లేరు, కాబట్టి, మూడు ప్రపంచాల పైన విముక్తి ఇప్పటికే సరిపోతుంది.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-26   629 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-26

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 4 వ భాగం April 7, 2019

00:35:35

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 4 వ భాగం April 7, 2019

కాబట్టి మీరు చూస్తారు, విముక్తి విలువైనదని. అందరూ దానిని సంపాదించరు. ప్రతి ఒక్కరూ ఇవ్వలేరు. కాబట్టి మనం అదృష్టవంతు లమైతే, మనం ఒక మాస్టర్‌ను కలుస్తాము అప్పుడు ఎవరైతె మనల్ని విముక్తి చేయగలరో. మనం అన్ని జీవులలో మధ్య అదృష్టవంతు లమని మనం లెక్కిం చుకోవాలి! గ్రహం మీద మాత్రమే కాదు, మోక్షము యొక్క కూడా.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-25   896 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-25

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 3 April 7, 2019

00:33:44

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 3 April 7, 2019

మీరు భౌతిక మాస్టర్ ను, చూడలేకపోతే అప్పుడు వీడియో చూడండి. లేదా ఏదో ప్రత్యక్షంగా చూడండి ఫ్లై-ఇన్ న్యూస్ లేదా ఏదైనా, మాస్టర్ ఉన్నప్పుడు ఇటీవల మాట్లాడు చున్నప్పుడు రెండు, మూడు రోజుల క్రితం. ఇది కూడా సహాయపడుతుంది. ఇది ప్రార్థనకు కూడా సహాయపడుతుంది అల్టిమేట్ మాస్టర్‌కు, కృతఙ్ఞతలు (చెప్పండి) అల్టిమేట్ మాస్టర్‌కు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-24   986 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-24

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 2 April 7, 2019

00:33:03

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 2 April 7, 2019

ఆపై, ఈ అని పిలవబడే “అల్టిమేట్ మాస్టర్” వచ్చింది, "ఇది మీరే, మీరే" అని నాకు చెప్పారు. నేను చెప్పాను, “నేను ఎప్పుడూ చెప్పలేదు అలాంటిదే ఏదైనా. ” మరియు అతను చెప్పెను, “అల్టిమేట్, అల్టిమేట్ మాస్టర్ మీరే. ” నేను చెప్పాను, “ఆహ్! కాబట్టి, నాకు ఇప్పుడు కొత్త టైటిల్ ఉందా? ” కాబట్టి వాయిస్ చెప్పెను, “లేదు, ఇది క్రొత్తది కాదు. ఇది ఎల్లప్పుడూ ఉంది. " అంతే.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-23   725 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-23

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 1 April 7, 2019

00:30:20

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 1 April 7, 2019

కాబట్టి, మీరు కలిసి ఐక్యంగా ఉంటే, ఒకరికొకరు సహాయం చేయుటకు, అది సరిపోతుంది. ఇతర దేశాలు, అవి సరే నా లేదా సరి కాదా; మనము వాటిని నియంత్రించలేము. కలిసి ఉండండి, ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వండి, ఒకరికొకరు సహాయపడటం, నిజాయితీగా, హృదయపూర్వకంగా, గౌరవంగా. అప్పుడు అంతా బాగానే ఉంటుంది.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-22   966 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-22
అప్ప్
QR కోడ్ను స్కాన్ చేయండి లేదా డౌన్లోడ్ చేయడానికి సరైన ఫోన్ సిస్టమ్ను ఎంచుకోండి
ఐఫోన్
ఆండ్రోయిడ్