తేదీ ద్వారా శోధించండి
నుండి
కు
1 - 20 ఆఫ్ 22 ఫలితాలు
ఎంపిక
వర్గం :
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
ఉపశీర్షికలు :

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 1 వ భాగం

00:28:48

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 1 వ భాగం

మీకు నిజంగా కావాలనుకుంటే మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవాలనుకుంటే మరియు మీ కుటుంబాలను, మీ తరాలను, మీ దేశంను కూడా, హృదయపూర్వకంగా, కష్టపడి, సాధన చేయండి మీ కోసం మరియు అన్ని జీవుల కొరకు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-02   2852 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-02

బాగా ప్రాక్టీస్ చేయండి మరియు అంతా బాగానే ఉంటుంది, 3యొక్క 1వ భాగం

00:33:48

బాగా ప్రాక్టీస్ చేయండి మరియు అంతా బాగానే ఉంటుంది, 3యొక్క 1వ భాగం

ఇప్పుడు,దేశం ప్రశాంతంగా ఉంది. ఇది చాలా బాగుంది! మీరు ఆధ్యాత్మికంగా ఎంత ఎక్కువ సాధన చేస్తారో, మరింత సంపన్నముగా, ధనవంతముగా, మరింత ఆనందకరముగా, దేశం సంతోషంగా ఉండును. లేకపోతే, మీరు అరవవలసిన అవసరంలేదు: “ఆహ్! స్వేచ్ఛ. స్వాతంత్ర్యం. ఆనందం. ” అని ఏమీ అరవవలసిన అవసరం లేదు. ఆ విషయాలు సహజంగావస్తాయి “మనల్ని వెతుకుంటు”.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-01   3310 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-01

ఇతరులను పరిగణించండి మనకు ముందు, 5 యొక్క 3 వ భాగం

00:32:08

ఇతరులను పరిగణించండి మనకు ముందు, 5 యొక్క 3 వ భాగం

కారణం మరియు ప్రభావం యొక్క చట్టం ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ప్రభావవంతంగా ఉంది. లేకపోతే, ప్రతి ఒక్కరూ వారు కోరుకున్నది చేయగలరు,మరియు శిక్ష ఉండదు. మాయ పోయింది కాని అంతర్ధానము కాలేదు. అతను మీ కోసం నరకంలో ఎదురు చూస్తున్నాడు అతనితో చేరడానికి మీరు మీ జీవితాన్ని ధర్మం మరియు నైతిక ప్రమాణాల- ప్రకారం గడపకపోతే అది ఇతరులకు హాని కలిగిస్తుంది.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-06   3064 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-06

ఇతరులను పరిగణించండి మనకు ముందు, 5 యొక్క 2 వ భాగం

00:32:02

ఇతరులను పరిగణించండి మనకు ముందు, 5 యొక్క 2 వ భాగం

మీరే బాధ్యులు మీరు చేసే ప్రతి పనికి, ప్రతిదానికీ మీరు చేసే పనుల నుండి బయటపడండి. ఇకపై ఎవ్వరూ నిందించలేరు. చిత్తశుద్ధితో ఉండండి, అప్పుడు మీకు బహుమతులు లభిస్తాయి మీరు ఊహించలేరు. మీకు మంచి అంతర్గత అనుభవం ఉంటుంది, మీ జీవితం మెరుగుపడింది, ప్రతిది బాగా ఉండును.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-05   2767 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-05

ఇతరులను పరిగణించండి మనకు ముందు, 5 యొక్క 1 వ భాగం

00:30:00

ఇతరులను పరిగణించండి మనకు ముందు, 5 యొక్క 1 వ భాగం

కారణం ఏమైనప్పటికీ, వీగన్ గా ఉండటం మంచిది. (అవును మాస్టర్.) అందరికీ అర్థం కాలేదు ఆధ్యాత్మికము గురించి పరిణామాలు. వారు వీగన్ అయితే, ఇది ఇప్పటికే అద్భుతమైనది.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-04   2969 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-04

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 2 వ భాగం

00:31:05

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 2 వ భాగం

వారు పశువుల పెంపకందారుడిని ఎంచుకున్నారు, ఆవులు లేదా ఎద్దుల మంద ఉన్న ఒక వ్యక్తి, వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి, భూమిని దున్నుటకు వాటిని ఉపయోగించడానికి, మరియు వాటిని తయారు చేయడానికి తనకోసం జీవించడానికి ఉపయోగించుటకు. కాబట్టి, ఇక్కడ శ్లోకాలు ఉన్నాయి వాటిలో రెండు పోల్చడానికి: ప్రపంచ జ్ఞానోదయం కలవాడు, ప్రపంచము గౌర వించేవాడు మరియు పశువుల పెంపకందారుడు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-03   2393 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-03

తల్లిదండ్రులు ఉత్తమ బహుమతి ఈ గ్రహం మీద, 5 యొక్క 1 వ భాగం

00:23:03

తల్లిదండ్రులు ఉత్తమ బహుమతి ఈ గ్రహం మీద, 5 యొక్క 1 వ భాగం

తల్లిదండ్రులు ఉత్తమ బహుమతి ఈ గ్రహం మీద. నా తల్లిదండ్రులు కూడా జీవసంబంధమైనవి కావు, వారు నన్ను చూడటానికి వచ్చినప్పుడు హాంకాంగ్‌లో కొన్ని వారాలు, ఓహ్ నేను మళ్ళీ పిల్లగా భావించాను. నేను చాలా సంతోషంగా, సంతోషంగా ఉన్నాను. నేను బాధ్యతారాహిత్యంగా ఉండగలనని భావించాను ఎందుకంటే నేను చిన్నపిల్లను. నేను ఆ కాంతిని భావించాను, అది ఉచితం.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-04-20   2755 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-04-20

ఇతరులను పరిగణించండి మనకు ముందు, 5 యొక్క 5 వ భాగం

00:36:11

ఇతరులను పరిగణించండి మనకు ముందు, 5 యొక్క 5 వ భాగం

మీరు సంతోషంగా ఉన్నారు ఎందుకనగా మీరు మంచివారని మీకు తెలుసు, మీరు ఇతరులను పరిగణనలోకి తీసుకుంటే మీకు ముందు, ఏ విధంగానైనా. మీ హృదయంలో లోతైనది, మీరు సరైన పని చేస్తున్నారని మీకు తెలుసు మరియు అది మీకు సంతోషాన్నిస్తుంది. కానీ దీని అర్థం కాదు పరిస్థితి ఏర్పాటు చేయబడుతుంది ఎందుకంటే మీరు మంచివారు, ఎందుకంటే మీరు ఇతరులను పరిశీలిస్తారు, అది మీకు సంతోషాన్నిస్తుంది.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-08   2449 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-08

ఇతరులను పరిగణించండి మనకు ముందు, 5 యొక్క 4 వ భాగం

00:33:28

ఇతరులను పరిగణించండి మనకు ముందు, 5 యొక్క 4 వ భాగం

మోక్షములో, ఏమీచేయుటకులేదు, ఆనందించుట మాత్రమే. ఇక్కడ మనకు అవసరం! అందుకే బుద్ధుడు వచ్చాడు. అందుకే గురు నానక్ వచ్చాడు. అందుకే యేసు వచ్చాడు మరియు త్యాగంచేశారు, అలాంటి బాధతో మరణిస్తున్నారు. మరియు మనము వారికి అన్ని సమయాలలో ధన్యవాదాలు తెలుపుచున్నాము వారి బోధనల కోసం మరియు అంతా. ఏదో ఒకటి చేయండి! ఏదైనా చేయండి వారి త్యాగాలను తిరిగి చెల్లించండి, వారి బాధలు, వారి బోధలు. ఎప్పుడూ అడగడంలేదు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-07   2921 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-07

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 3 వ భాగం

00:28:41

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 3 వ భాగం

నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను చాలా మంది ఎవరైతె మాంసం తింటారో మరియు పాలు త్రాగుతారో లేదా వస్తువులను, వారికి ఇది తెలియదు. లేకపోతే, వారు కోరుకోరు. అందుకే ఇది మన కర్తవ్యం వార్తలను వ్యాప్తి చేయడానికి. వారికి చూడమని చెప్పండి “కౌస్పైరసీ,” “ఎర్త్లింగ్స్,” "డొమినియన్," ఈ రకమైన సినిమాలను, వారి కరుణను మేల్కొల్పడానికి మరియు నిజం చెప్పండి. కాబట్టి, వారికి నిజం తెలియును. ఆ విధంగా వారు దానిని ఆపుతారు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-04   2145 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-04

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 6 వ భాగం

00:30:13

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 6 వ భాగం

నేను సంతోషంగా ఉన్నాను నేను ఆశీర్వదింపబడ్దాను నేను చేయగలిగినందుకు కొంతమందికి గుర్తు చేయుటకు సద్గుణమైన జీవితాన్ని గడపడానికి, మరియు వారి స్వంత జీవితాలను కాకుండా ఇతర జీవితాలను రక్షించడానికి.వారిని నరకం నుండి బాధపడకుండా కాపాడటానికి, మరియు ఈ జీవితకాలంలో ప్రతీకారం, మరియు కొన్ని జంతువుల ప్రాణాలను కాపాడుటకు, మరియు బహుశ గ్రహం కాపాడుటకు. బహుశ నేను సంతోషంగా ఉన్నాను, ఇది వేరే ఆనందం, ఇది పెద్ద ఆనందం.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-07   2249 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-07

బాగా ప్రాక్టీస్ చేయండి మరియు అంతా బాగానే ఉంటుంది, 3యొక్క 2వ భాగం

00:30:56

బాగా ప్రాక్టీస్ చేయండి మరియు అంతా బాగానే ఉంటుంది, 3యొక్క 2వ భాగం

సాధన చేసినందుకు ధన్యవాదాలు ఆధ్యాత్మికంగా శ్రద్ధగా, మరియు మీ తోటి పౌరులకు సహాయం చేయుటకు, మీ దేశంకు, మీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. అందుకే మీకు ఉంది ఈ రోజు ఈ ఫలితం. అందరికి ధన్యవాదాలు! మంచి పౌరుడుగా, మంచి వ్యక్తిగా ఉండటం కోసం. మంచి పౌరులుగా ఉండడం విధి. ఇది గర్వించదగినది కాదు, లేదా ప్రగల్భాలు పలుకుటకాదు. ఇది తప్పనిసరి, మీరు దీన్ని చేయాలి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-02   2914 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-02

బాగా ప్రాక్టీస్ చేయండి మరియు అంతా బాగానే ఉంటుంది, 3యొక్క 3వ భాగం

00:37:38

బాగా ప్రాక్టీస్ చేయండి మరియు అంతా బాగానే ఉంటుంది, 3యొక్క 3వ భాగం

మీకు మీరే ఉన్నారు, మీ స్వంత కర్మ లేదా మీ కుటుంబం యొక్క కర్మ [భరించడానికి]. ఇది కేవలం వ్యక్తుల సమూహం. మీ ఐదు,ఆరు తరాలకు, నేను సహాయం చేస్తాను; మీ పూర్వీకుల యొక్క ఐదు,ఆరు తరాలు నేను ఇప్పటికే సహాయం చేసాను. మీరు మీ కర్మలను మాత్రమే భరిస్తారు ఈ జీవితం యొక్క. మీరు పూర్తిగా చెల్లించినప్పుడు, అప్పుడు మీరు వెళ్ళుతారు మీ కుటుంబంను,మీ పిల్లలను, మీ స్నేహితులను కూడా తీసుకువస్తూ.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-03   2821 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-02-03

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 8 వ భాగం

00:27:07

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 8 వ భాగం

ప్రజలు వారి శారీరక బలం మాత్రమే మీకు సహాయం చేయుటకు తీసుకరారు. వారు తమ కర్మ యొక్క కుప్పను తెస్తారు. ఓహ్, మీకు తెలియదు. మీకు తెలిస్తే, మీరు చాలా భయపడతారు. అందుకే చాలా మంది ధనవంతులు లేదా రాజు మరియు పెద్ద రాజకీయ నాయకులు, వారు బాగా పని చేయరు, ఎందుకంటే వారు కలిగి ఉన్నారు చాలా మంది సహాయకులను మరియు వారికి తెలియదు కర్మ పరిణామాలు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-09   2023 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-09

తల్లిదండ్రులు ఉత్తమ బహుమతి ఈ గ్రహం మీద, 5 యొక్క 5 వ భాగం

00:27:04

తల్లిదండ్రులు ఉత్తమ బహుమతి ఈ గ్రహం మీద, 5 యొక్క 5 వ భాగం

ఎంత వింత! ఎందుకు? మీరు నన్నుతగినంత ఎందుకు చూడలేరు? (మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మీరు మా మాస్టర్‌.) మీరు మాస్టర్‌ను చూడవలసిన అవసరం లేదు. (ఎందుకంటే మీరు మా మాస్టర్‌, అందుకే మేము మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము.) బయట చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. మీరు మాస్టర్‌ను చూడాలనుకుంటే, మీరు చేయగలరు... (మా మాస్టర్ చాలా అందంగా ఉన్నారు.) ధన్యవాదాలు, ధన్యవాదాలు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-04-24   2233 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-04-24

తల్లిదండ్రులు ఉత్తమ బహుమతి ఈ గ్రహం మీద, 5 యొక్క 2 వ భాగం

00:26:49

తల్లిదండ్రులు ఉత్తమ బహుమతి ఈ గ్రహం మీద, 5 యొక్క 2 వ భాగం

ఫర్వాలేదు. నేను బతికే ఉన్నాను. మోక్షము నాకు ఏమి చెప్పిందో మీకు తెలుసు కొద్ది రోజుల క్రితం? ఎత్తైన మోక్షము నాకు చెప్పింది. నేను విచారంగా లేదా ఏదైనా ఉన్నప్పుడు కాదు, సాధారణ సమయం ఆపై వారు నాకు చెప్పారు, "మనుగడ కోసం ప్రయత్నించండి." ఇది భయానకంగా అనిపిస్తుంది. "మనుగడ కోసం ప్రయత్నించండి." "ఇతరుల కోసం ఎక్కువ కాలం జీవించండి." అవి రెండు వాక్యాలు వారు నాలుగు, ఐదు రోజుల క్రితం నాకు చెప్పారు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-04-21   2604 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-04-21

తల్లిదండ్రులు ఉత్తమ బహుమతి ఈ గ్రహం మీద, 5 యొక్క 3 వ భాగం

00:24:28

తల్లిదండ్రులు ఉత్తమ బహుమతి ఈ గ్రహం మీద, 5 యొక్క 3 వ భాగం

నేను గిరి సంప్రదాయానికి చెందినవాడిని. (అలాగే.) భారతదేశంలోని సన్యాసి యొక్క పురాతన సంప్రదాయం. (అవును.) గిరి. (గిరి.) పతంజలి నుండి, మీకు తెలుసా? (అలాగే.) పాత, పాత, పాత సన్యాసి సంప్రదాయం, కానీ అధికారికం కాదు. కేవలం ఒక భారతీయ సన్యాసి క్రమం లోకి నన్ను ఆశీర్వదించారు భారతీయ గిరి సంప్రదాయం, కానీ నాకు కాగితం ఉన్నట్లు కాదు లేదా ఏదైనా. ముప్పై కొన్నేళ్ల క్రితం. నలభై, ముప్పై సంవత్సరాల క్రితం.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-04-22   2154 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-04-22

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 4 వ భాగం

00:29:28

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 4 వ భాగం

బుద్ధుడు ఏమీ కలిగి లేడు. అతని భావనలు, పక్షపాతాలు అన్నీ పోయాయి. కాబట్టి, అతను కేవలం స్వేచ్ఛగా ఉన్నాడు, చాలా మృదువైన, చాలా మృదువైన, చాలా స్వేచ్చగా, కేవలం ప్రవహిస్తుంది. అతను ఒక రాత్రి నివసించాడు, అర్థం, మీకు ఎప్పటికీ తెలియదు రేపు ఏమిటి. అతను పట్టించుకోలేదు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-05   2096 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-05

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 5 వ భాగం

00:27:54

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 5 వ భాగం

తెలివైన విషయం బుద్ధుడిలా ఉండాలి: మీలోనే చూడండి మరియు మీ స్వయంపై మాత్రమే ఆధారపడండి, ఎందుకంటే మీరు లోపల బుద్ధుడిని కలిగి ఉన్నారు. ఆ వ్యక్తిని మీరు చూడాలి మరియు ఆధారపడాలి, మరియు అతని సంస్థలో సంతోషంగా ఉండాలి, లోపలి మీ బుద్ధ ప్రకృతిని; అవతలి వ్యక్తి వైపు చూడవద్దు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-06   2010 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-06

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 7 వ భాగం

00:28:07

సుత్తా నిపాత: ధనియా ది క్యాటిల్ మాన్, 9 యొక్క 7 వ భాగం

కాబట్టి, మీకు ఎక్కువ కలిగి ఉంటె, మరింత ఇబ్బంది. కొన్నిసార్లు, ఎందుకంటే నాకు చాలా విషయాలు ఉంటాయి, కొన్నిసార్లు నేను కోరుకుంటున్నాను ఇవన్నీ వదిలేయాలని. కేవలం వెళ్ళండి ఒక లేదా రెండు జతల బట్టలతో, ఏ చిన్న సంచిలోనైనా నేను తీసుకెళ్లగలను. భారతదేశంలో నాకు అదే జీవితం ఉండెను కనీసం రెండు సంవత్సరాలు. మరియు నేను చాలా సంతోషంగా ఉంటిని, చాలా సంతోషంగా. ఇది చాలా సంతోషకరమైన సమయం, నేను ఎప్పుడూ అనుభవించిన స్వేచ్ఛా సమయం
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-08   2103 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2021-03-08
<>Go to page
అప్ప్
QR కోడ్ను స్కాన్ చేయండి లేదా డౌన్లోడ్ చేయడానికి సరైన ఫోన్ సిస్టమ్ను ఎంచుకోండి
ఐఫోన్
ఆండ్రోయిడ్
ఉపశీర్షికలు