తేదీ ద్వారా శోధించండి
నుండి
కు
1 - 20 ఆఫ్ 75 ఫలితాలు
ఎంపిక
వర్గం :
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
ఉపశీర్షికలు :

ఇరానియన్ ప్రజల చిత్తశుద్ధి మరియు ఆధ్యాత్మిక సాధనలో అభిరుచి, 4 యొక్క3 వ భాగం May 12, 2019

00:32:31

ఇరానియన్ ప్రజల చిత్తశుద్ధి మరియు ఆధ్యాత్మిక సాధనలో అభిరుచి, 4 యొక్క3 వ భాగం May 12, 2019

కాబట్టి, మీరు నన్ను తిరోగమనం కొనసాగించడానికి అనుమతిస్తే. అప్పుడు మీలో కొంతమంది యొక్క కలలు త్వరగా నెరవేరవచ్చు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-31   1781 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-31

ఇరానియన్ ప్రజల చిత్తశుద్ధి మరియు ఆధ్యాత్మిక సాధనలో అభిరుచి, 4 యొక్క2 వ భాగం May 12, 2019

00:34:06

ఇరానియన్ ప్రజల చిత్తశుద్ధి మరియు ఆధ్యాత్మిక సాధనలో అభిరుచి, 4 యొక్క2 వ భాగం May 12, 2019

నాకు ఖచ్చితంగా తెలుసు ఇతర దేశాల ప్రజలు విశ్వాసం కూడా కలిగియున్నారని, మరియు చిత్తశుద్ధి గలవారు, కానీ నేను మరింత ఆవేశపూరితముగా ఉన్నాను ఇరానియన్ ప్రజల నుండి, అంతే. నా ఉద్దేశ్యం ఇతర ప్రజలకు నమ్మకం లేదని కాదు. కానీ నేను ఏదో గ్రహించాను ఇరానియన్ ప్రజల నుండి, ఈరీతిగా చాలా ఆవేశపూరితగా, బలంగా.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-30   1457 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-30

ఇరానియన్ ప్రజల చిత్తశుద్ధి మరియుఆధ్యాత్మిక సాధనలో అభిరుచి, 4 యొక్క1 వ భాగం May 12, 2019

00:33:42

ఇరానియన్ ప్రజల చిత్తశుద్ధి మరియుఆధ్యాత్మిక సాధనలో అభిరుచి, 4 యొక్క1 వ భాగం May 12, 2019

నేను ఇలా భావిస్తున్నాను, ఇరాన్ ప్రజలు అత్యంత నిజాయితీ గల ప్రజలు. వారు ఎప్పటికీ కలిగి ఉండరు వారి హృదయాలలో అనుమానంను ఒక అయోటా లేదా ఒక నానో భాగంను, ఒకసారి వారు మాస్టర్‌ను అనుసరించు నప్పుడు. వారు చాలా చిత్తశుద్ధి గలవారు, అంతా. స్వచ్ఛమైనవారు.నేను అలా భావిస్తు న్నాను.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-29   1903 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-29

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ సిక్స్, 7 యొక్క 7 వ భాగం April 8, 2019

00:30:02

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ సిక్స్, 7 యొక్క 7 వ భాగం April 8, 2019

అతను చెప్పెను “వారికి ఎవరైతె చివరి వయస్సులో మునిగి ఉన్నారో, వారు అలవరచు కోవాలి ఈ వినే అవయమును, ” అర్థము నిజమైన వినికిడి, పరిపూర్ణ వ్యాప్తి అది ఇతరులందరినీ అధిగమిస్తుంది. ఇది నిజమైన బోధికి మార్గం.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-20   1878 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-20

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ సిక్స్, 7 యొక్క 6 వ భాగం April 8, 2019

00:32:43

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ సిక్స్, 7 యొక్క 6 వ భాగం April 8, 2019

కాబట్టి, బుద్ధుని ఆశీర్వాదం, నిజమైన మాస్టర్ యొక్క ఆశీర్వాద శక్తి, మిమ్మల్ని తక్షణ మేల్కొలుపు కు తీసుకురాగలదు. మీలో కొందరు కూడా ఉన్నారు అలాంటి అనుభవాల తో. మరియు కొందరు చెలాస్ ఇతర మాస్టర్స్ నుండి అది కూడా అనుభవించింరి. కాబట్టి, సజీవ మాస్టర్ లోపల అద్భుతమైన శక్తి ఉన్నది. అందుకే వారు కోరుకుంటారు సజీవ మాస్టర్ ను, గ్రంథంను కాదు. మరియు మీరు కోరుకునే దానిపై ఆధారపడి ఉంటుంది.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-19   2096 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-19

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ సిక్స్, 7 యొక్క 5 వ భాగం April 8, 2019

00:34:25

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ సిక్స్, 7 యొక్క 5 వ భాగం April 8, 2019

"అతను చెప్పాడు, బుద్ధుని ఆశీర్వాదం మరియు శక్తిపై ఆధారపడటం, నేను మీకు ఇది వివరించగలను. ఇతడు ఒక రాజు అని నేను మీకు చెప్తున్నాను, పద్ధతుల వజ్రా రాజు. ఇది ఏదైనా వంటిది కాదు ఈ భ్రమ ప్రపంచంలో." ఇది నిజమైన తల్లి అందరు బుద్ధులలో కూడా. ఈ క్వాన్ యిన్ విధానం నుండి, బుద్ధులందరూ పుట్టారు. బుద్ధులందరూ బుద్ధులు అయ్యారు ఎందుకంటే క్వాన్ యిన్ విధానం వలన.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-18   1921 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-18

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ సిక్స్, 7 యొక్క 4 వ భాగం April 8, 2019

00:34:27

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ సిక్స్, 7 యొక్క 4 వ భాగం April 8, 2019

అందుకే (అంతర్గత మోక్షపు) కాంతిపై ధ్యాన్నమే సరిపోదు. మీరు(అంతర్గత మోక్షపు) ధ్వనిని కూడ తప్పక చేయాలి. నేను మీకు చెబుతూనే ఉన్నాను, కాదా? (అవును.) ఇంట్లో, బెల్ ఉపయోగించండి లేదా ప్రజలకు గుర్తు చేయు విషయం పై మరింత సౌండ్ చేయడానికి. బహుశ ఒక గంట లైట్ తర్వాత, అప్పుడు “బ్యాంగ్.” అప్పుడు అందరూ మేల్కొంటారు, ఆపై కొంత సౌండ్ చేయండి. ఇది మీకు మంచిది, ప్రతిదానికీ మంచిది. మరియు శక్తి కూడా మీలోకి కూడా తిరిగి వస్తుంది
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-17   1554 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-17

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ సిక్స్, 7 యొక్క 3 వ భాగం April 8, 2019

00:34:00

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ సిక్స్, 7 యొక్క 3 వ భాగం April 8, 2019

కాబట్టి, అతను చెప్పును ఏదైనా రూపం, రూపం ఉన్న ఏదైనా లేదా మానసిక స్వభావము, దుమ్మే,ఏమీ లేదు. మీరు వాటిపై ఆధారపడలేరు. అవి మీకు నమ్మదగినవి కావు పరిపూర్ణ ఏకాగ్రతను కలిగి ఉండటానికి. మీరు బాగా ఏకాగ్రతను పెట్టలేకపోతే, అప్పుడు మీరు సమాధిలోకి ప్రవే శించలేరు,అతను ఉద్దేశించినది అదే.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-16   2699 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-16

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఆరు,7 యొక్క 2 వ భాగం April 8, 2019

00:33:20

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఆరు,7 యొక్క 2 వ భాగం April 8, 2019

సహజంగా, అక్కడ కేవలం ప్రకాశం ఉంది. అది బుద్ధ ప్రకృతి లేదా జ్ఞానోదయ స్వభావం. ఆపై, ఇవన్నీ ప్రకాశవంతంగా మరియు స్పష్టంగా ఉన్నాయి. సాధారణంగా, ఇది ప్రశాంతత, ప్రశాంత ప్రకాశం, కాంతి మాత్రమే. మరియు అది విస్తరించి నప్పుడు, అది ప్రకాశించి నప్పుడు, అది ప్రదర్శిస్తోంది. అప్పుడు విషయాలు వచ్చాయి ఉనికిలోకి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-15   2567 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-15

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఆరు,7 యొక్క 1 వ భాగం April 8, 2019

00:33:12

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఆరు,7 యొక్క 1 వ భాగం April 8, 2019

ఆనంద్ కు అస్సలు జ్ఞానోదయం కలుగలేదు, ఆ సమయంలో, మరియు బుద్ధుడితో ఉన్నప్పుడు ఈ సమయమంతా, ఆయన పక్కన ఉన్నాడు. చాలా, చాలా ఉపన్యాసాలు మరియు అసెంబ్లీలో జరిగిన అద్భుతాలు జ్ఞాపకంలో ఉంచుకున్నాడు, బుద్ధుడి యొక్క అనుచరులలో దానిని ఊహించుకోండి ?! కాబట్టి, మేధో తెలివి లేదా పదునైన జ్ఞాపకశక్తి ఏమీ కాదు అని అర్థం. కానీ మనము కృతజ్ఞతలు చెప్పాలి వీటన్నిటికీ గౌరవప్రదమైన ఆనందుకు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-14   2668 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-14

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 11 April 7, 2019

00:35:10

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 11 April 7, 2019

పక్షులు, మరియు చెట్లు మరియు అన్ని జీవులు, వారు వారి తమ సొంత మాస్టర్ ను, కలిగియున్నారు మరియు వారు అందరు వారి జ్ఞానోదయ డిగ్రీ, కలిగియున్నారు కాబట్టి, వారు ధర్మంను కూడా మాట్లాడతారు; వారు కూడా బోధిస్తారు. మీకు వినడానికి చెవులు లేవు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-02   2121 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-02

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 10 వ భాగం April 7, 2019

00:32:16

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 10 వ భాగం April 7, 2019

బుద్ధుడు చెప్పారు బుద్ధులందరూ సౌండ్ స్ట్రీమ్‌ పై ఆధారపడతారు ప్రపంచానికి రావటానికి చేతనశీల జీవులను విమోచనము చేయడానికి. మరియు అందరు బుద్ధులు, జ్ఞానోదయం పొందిన జీవులు, సౌండ్ స్ట్రీమ్‌పై ఆధారపడతాయి అసలు మూలానికి తిరిగి వెళ్లడానికి. ఆ మూలం.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-01   2189 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-12-01

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 9 వ భాగం April 7, 2019

00:42:51

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 9 వ భాగం April 7, 2019

కాబట్టి, ఆమె ప్రతిచోటా వెళ్ళవచ్చు. ఆమె తనను తాను అవతరించవచ్చు అన్ని వేర్వేరు ప్రదేశము లలో మరియు వివిధ దేశా లలో, విభిన్న రాజ్యాలలో, మరియు వివిధ జీవులతో మాట్లా డుతుంది వారిని మేల్కొల్పడానికి మరియు వారిని విముక్తి చేయడానికి, ఆమె శక్తి కారణంగా, అందుచేతనే. ఆమె చాలాఏకాగ్రత దృష్టి పెడుతుంది, ఆమె కోసం భౌతిక ప్రపంచం ఇక లేదని. అంతా కేవలం స్వచ్ఛమైన, స్వచ్ఛమైన కాంతి మరియు శక్తి, ఆధ్యాత్మిక శక్తి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-30   2230 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-30

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 8 వ భాగం April 7, 2019

00:36:18

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 8 వ భాగం April 7, 2019

ఎందుకంటే మానవులు విశ్వాసం యొక్క బలం లో పరిమితం మరియు సద్గు ణాలు లేకపోవడం, కాబట్టి నిజంగా ప్రార్థన చేయడం కష్టం. బహుశా బ్లా బ్లా కానీ హృదయంతో కాదు, వంద శాతం కాదు పూర్తిగా ప్రార్థించుటకు. అందువలన, కొన్ని ప్రార్థనలు నెరవేరవు. లేదా తగినంత స్వచ్ఛంగా ఉండక పోవచ్చు స్వీకరించడానికి, తగినంత విలువైనది కాదు ఆశీర్వాదం స్వీకరించడానికి మరియు సెయింట్స్ నుండి సహాయం పొందుటకు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-29   1908 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-29

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 7 వ భాగం, April 7, 2019

00:35:52

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 7 వ భాగం, April 7, 2019

ఎవరైనా ఆమెను విశ్వసిస్తే, క్వాన్ యిన్ బోధిసత్వాలో, మరియు అతని జీవితమంతా ఆమెను గౌరవిస్తే, మరియు సహాయం కోసం ఆమెను పిలుస్తే, అంతా చిత్తశుద్ధితో, తీరని పరిస్థితిలో, ఆమె అతనికి సహాయం చేస్తుంది.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-28   2026 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-28

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 6 వ భాగం April 7, 2019

00:34:27

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 6 వ భాగం April 7, 2019

ఇది క్వాన్ యిన్ విధానం సాధన చేసే శక్తి. వినికిడి అధ్యాపకులలో - కానీ లోపల, అసలుది. చెవులు కాదు, ఎందుకంటే చెవులతో, మనము బయట మాత్రమే వింటాము. కాబట్టి, మనము బయట వినికిడి యొక్క శ్రద్ధను త్రెంచి నప్పుడు ఏ శబ్దం లేదు, ఏ శబ్దం మీద ఆధారపడటం లేదు మన చుట్టూ, అప్పుడు మనము వినవచ్చు నిజమైన బోధ, నిజమైన ధర్మం, మరియు నిజమైన శక్తిని సాధించండి.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-27   2072 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-27

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 5 వ భాగం April 7, 2019

00:32:32

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 5 వ భాగం April 7, 2019

విముక్తి కోసం కోరుకుంటున్నాను, అది ఉత్తమమైనది. మరేదైనా మీకు కారణమవుతుంది మరింత ఇబ్బందికి, మీ బాధను పొడిగిస్తుంది షాడో యూనివర్స్‌లో, ఎత్తైన రాజ్యంలో కూడా, ఎత్తైన మోక్షము. పనికిరాదు. కొందరు గొప్ప మాస్టర్స్ షాడో యూనివర్స్ పైన లేరు, కాబట్టి, మూడు ప్రపంచాల పైన విముక్తి ఇప్పటికే సరిపోతుంది.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-26   2040 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-26

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 4 వ భాగం April 7, 2019

00:35:35

ఆ సురంగామ సూత్రము: ఇరవై- ఐదు విధానములు జ్ఞానోదయంకు, సెషన్ ఐదు,11 యొక్క 4 వ భాగం April 7, 2019

కాబట్టి మీరు చూస్తారు, విముక్తి విలువైనదని. అందరూ దానిని సంపాదించరు. ప్రతి ఒక్కరూ ఇవ్వలేరు. కాబట్టి మనం అదృష్టవంతు లమైతే, మనం ఒక మాస్టర్‌ను కలుస్తాము అప్పుడు ఎవరైతె మనల్ని విముక్తి చేయగలరో. మనం అన్ని జీవులలో మధ్య అదృష్టవంతు లమని మనం లెక్కిం చుకోవాలి! గ్రహం మీద మాత్రమే కాదు, మోక్షము యొక్క కూడా.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-25   2343 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-25

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 3 April 7, 2019

00:33:44

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 3 April 7, 2019

మీరు భౌతిక మాస్టర్ ను, చూడలేకపోతే అప్పుడు వీడియో చూడండి. లేదా ఏదో ప్రత్యక్షంగా చూడండి ఫ్లై-ఇన్ న్యూస్ లేదా ఏదైనా, మాస్టర్ ఉన్నప్పుడు ఇటీవల మాట్లాడు చున్నప్పుడు రెండు, మూడు రోజుల క్రితం. ఇది కూడా సహాయపడుతుంది. ఇది ప్రార్థనకు కూడా సహాయపడుతుంది అల్టిమేట్ మాస్టర్‌కు, కృతఙ్ఞతలు (చెప్పండి) అల్టిమేట్ మాస్టర్‌కు.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-24   2594 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-24

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 2 April 7, 2019

00:33:03

ఆ సురంగామ సూత్రం: ఇరవై ఐదు విధానములు జ్ఞానోదయం, సెషన్ ఐదు, 11 యొక్క పార్ట్ 2 April 7, 2019

ఆపై, ఈ అని పిలవబడే “అల్టిమేట్ మాస్టర్” వచ్చింది, "ఇది మీరే, మీరే" అని నాకు చెప్పారు. నేను చెప్పాను, “నేను ఎప్పుడూ చెప్పలేదు అలాంటిదే ఏదైనా. ” మరియు అతను చెప్పెను, “అల్టిమేట్, అల్టిమేట్ మాస్టర్ మీరే. ” నేను చెప్పాను, “ఆహ్! కాబట్టి, నాకు ఇప్పుడు కొత్త టైటిల్ ఉందా? ” కాబట్టి వాయిస్ చెప్పెను, “లేదు, ఇది క్రొత్తది కాదు. ఇది ఎల్లప్పుడూ ఉంది. " అంతే.
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-23   1912 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2019-11-23
<>Go to page
అప్ప్
QR కోడ్ను స్కాన్ చేయండి లేదా డౌన్లోడ్ చేయడానికి సరైన ఫోన్ సిస్టమ్ను ఎంచుకోండి
ఐఫోన్
ఆండ్రోయిడ్
ఉపశీర్షికలు
Use 0.033s